బర్తడే స్పెషల్.. ఎఫ్-3 సినిమా నుంచి వీడియో రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో విక్టరీ వెంకటేష్ ఈరోజు పుట్టినరోజు కావడం వల్ల వెంకటేష్ కు సంబంధించి మూవీ అప్డేట్స్ వస్తున్నాయి. అంధులో ఎఫ్ త్రీ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈరోజు వెంకి పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఆ వీడియో విషయానికి వస్తే వెంకీ చేతిలో డబ్బులతో ముస్లిం రాజుల కాలం నాటి గెటప్లో ఒక లుక్ కు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

తెలుగు వెండితెరపై ఎన్నో మరుపురాని ఘన విజయాలను నమోదు చేసిన విక్టరీ వెంకటేష్ నుంచి రాబోతున్న ఒక ఫుల్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం f-3, ఇక ఈ సినిమా డబ్బు చుట్టూ నడిచే కామెడీ డ్రామాగా ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర రేచీకటి గా ఉన్నట్లు సమాచారం. ఇక వరుణ్ తేజ్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా మా లోని పాత్రలు చాలా విభిన్నంగా ఉండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే విషయంపై ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share.