భీమ్లా నాయక్ నుంచి డానియల్ మాస్ గ్లింప్స్ విడుదల..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు దర్శకుడు సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం భిమ్లా నాయక్. ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఈ రోజునా రానా బర్తడే కనుకగా ఈ సినిమాలో చేస్తున్న పాత్ర డానియల్ శేఖర్ గురించి ఒక టీజర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అందుకోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు అభిమానులు. అయితే తాజాగా ఒక సాలీడు గిఫ్ట్ నే అందించారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ సినిమాకి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రానా ఒక డైలాగ్ సంబంధించి గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇక దీంతోపాటుగా సినిమా విడుదల తేదీని కూడా టీజర్ ను చూపించడం జరిగింది. జనవరి 12వ తేదీనే విడుదల కు సిద్ధం అవుతున్నట్లు గా తెలియజేశారు. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు. ఇక నిత్య మీనన్ సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక ఈ వీడియో ని మీరు కూడా ఒక సారి చూసేయండి.

Share.