భీమ్లానాయక్ మూవీ నుండి బాక్సులు బద్దలయ్యే అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భిమ్లా నాయక్. ఈ సినిమాని డైరెక్టర్ సాగర్ కే సురేంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఏదోవిధంగా అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక దీంతో అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. మరి ఇప్పుడు కూడా ఈ రోజు ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ ను అందిస్తున్నారు అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది.

అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ అప్డేట్స్ని మేకర్స్ అందిస్తున్నారు. భీమ్లా నాయక్ నుంచి మరొక డీజే వెర్షన్ సాంగ్ ని ఈనెల 31న రాత్రి 7 గంటల 2 నిమిషాలకు విడుదల చేయబోతున్నామని తెలియజేశారు. 31 న కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలు చేసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు ఇలా ప్లాన్ చేశారు అన్నట్టుగా సమాచారం. లా లా భీమ్లా నాయక్ అనే పాటని థమన్ మళ్లీ డీజే వెర్షన్ లో మార్చి విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share.