కొంతమంది బాలనటులుగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మంచి పేరు రావడంతో.. ఓవర్ నైట్ కి పాపులర్ అవుతూ ఉంటారు.
అలా చిన్నప్పుడు బాలనటులుగా అలరించిన వాళ్లు పెద్దయిన తర్వాత హీరోహీరోయిన్లుగా బాగానే ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే తెలుగులో పలువురు చైల్డ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం చైల్డ్ యాక్టర్ ఎస్తర్ అనిల్ కూడా ఈ కోవకు చెందినదే.
అయితే ఈ మధ్య కాలంలో దృశ్యం సినిమా లో వెంకటేష్ కి చిన్న కూతురు గా నటించిన ఈ అమ్మాయి తన ప్రతిభను నిరూపించుకోవడానికి మలయాళం భాషలో కూడా వరుసగా సినిమాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
అయితే ఇటీవలే ఈ అమ్మడు తో ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన ఫొటోస్ కార్యక్రమంలో పాల్గొని తన క్లీవేజ్ షో చేస్తూ దిగినటువంటి ఫోటో లను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో అమ్మడు అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది అని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా తన ఘాటు అందాలు ఆరబోయడం తో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటిస్తోంది.