అఖండ పది రోజులలోపే అన్ని కోట్లు కొల్లగొట్టిందా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడు కలెక్షన్లనే రాబడుతోంది. ఒక్క మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యు.ఎస్ లో సైతం భారీ వసూళ్లను సాధిస్తూ ఉండడం విశేషం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు.. బోసిపోయాయి, అయితే మళ్లీ థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఘనత బాలకృష్ణ అఖండ కే దక్కుతుంది అని చెప్పవచ్చు.

Akhanda 10 Days Total Collections : T2BLive

ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి.. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఇక దాంతో అఖండ సినిమా అన్ని చోట్ల విశేష ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నది. దాంతో ఈ సినిమా 10 రోజుల్లోనే దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు చేసినట్లు సమాచారం. బాలకృష్ణ కెరియర్ లోనే అరుదైన ఘనత సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ షోలు లేకపోయినప్పటికీ.. అలాగే పరిమిత టికెట్ ధర అని పెట్టిన ఇన్ని కోట్లు వసూలు సాధించడం అంటే చాలా గ్రేట్ అని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

Share.