‘విజేత’ మూవీ చూసిన తర్వాత చిరు షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాగా వచ్చిన మూవీ విజేత. అల్లుడు కోసం తన సూపర్ హిట్ సినిమా టైటిల్ ను త్యాగం చేశాడు చిరంజీవి. రాకేష్ శషి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వారాహి చలన చిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించారు. ఇక ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూ మెగా ఫ్యామిలీ కోసం వేశారు.

సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం కళ్యాన్ దేవ్ బాగా కష్టపడ్డాడని.. ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించాడని అన్నారు చిరంజీవి. ఇక సినిమా దర్శకుడు రాకేష్ శషి సినిమాను చాలా అందంగా తెరకెక్కించారని అన్నారు చిరు. ప్రివ్యూ చూసేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా అటెండ్ అయ్యారు. సినిమా యూనిట్ కూడా ఈ ప్రివ్యూ షో చూశారు.

Share.