అరబిక్ దేశాల్లో వింత ఆచారం అక్కడ మహిళలను మాన్సికంగా కృంగిపోయేలా చేస్తుంది. పెళ్లికి ముందుకు వరకు బాగానే ఉంటున్నా మొదటిరాత్రి టైం లో మాత్రం వారి మీద అనుమానపు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ముస్లీం, అరబిక్ దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా వారితో చెర్చిస్తే అక్కడ మహిళలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో తెలిసింది.
సామయ్య అనే మహిళను ఇబ్రహిం అనే వ్యక్తి కొన్నేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తీరా పెళ్లి జరిగి మొదటి రోజు రాత్రి అతని ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. మొదటిరోజు రాత్రి కాలరాత్రిగా మారింది. తొలిసారి లైంగికంగా కలిస్తే రక్తపు మరకలు రాలేదంటూ అతని సామయ్య మీద గొడవ పడ్డాడట. ఆమె క్యాననా కాదా అన్న డౌట్ కూడా వచ్చిందట.
తొఇసారి లంగికంగా కలవడం వల్ల హైమన్ పొర చిరిగి రక్తం రావడం అనేది కామన్. అయితే కొందరితో సెక్స్ సంబంధం లేకుండా హైమన్ పొర చిరిగిపోతుంది. అలాంటి సమయంలో వారు తమ భర్తల ముందు తనదించుకోవాల్సి వస్తుంది. సామయ్య విషయంలో కూడా అదే జరిగింది. తర్వాత టెస్టుల్లో ఆమె హైమన్ పొర మందంగా ఉండటం వల్ల చిరగలేదని డాక్టర్లు చెప్పారట. అయితే ఆ నిమిషం ఇన్నేళ్లు ప్రేమించిన వ్యక్తి ఇలా అనుమానిస్తాడని ఊహించని సామయ్య అతనితో విడిపోవాలని ప్రయత్నించిందట. సామయ్యలానే చాలామంది అరబ్ కంట్రీస్ లో మహిళలు ఇలా పెళ్లి తర్వాత తొలిరోజు రాత్రి భర్తల చేత అనుమానాలు అనుభవిస్తున్నారట.