కార్ వ్యాన్ లోనే పని కానిచ్చేస్తున్న స్టార్ హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాలో కెమిస్ట్రీ పండాలంటే హీరో, హీరోయిన్ మధ్య ఆఫ్ స్క్రీన్ కొంత పరిచయం ఉండాల్సిందే. అయితే అది శృతిమించితే చాలా కష్టం. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఓ జంట గురించి ఫిల్మ్ నగర్ మొత్తం హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. సెట్ లో సరదాగా మెలుగుతుంటే వారి మధ్య ఈమాత్రం సఖ్యత కావాలనుకున్నారట చిత్రయూనిట్ కాని అది బాగా ఎక్కువైందట.

ఎలా అంటే హీరో కార్ వ్యాన్ లో ఆమె గంటలు గంటలు గడిపేలా అన్నమాట. ఎలాగు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా చేస్తున్నారని ఇన్నర్ టాక్. అదికూడా కార్ వ్యాన్ వీరి రొమాన్స్ కు వేదికగా అయ్యిందట. హీరో హీరోయిన్ కార్ వ్యాన్ లో ఉన్నప్పుడు హీరో తన అసిస్టెంట్ ను కూడా కార్ వ్యాన్ లోకి అనుమతించరట. మరి ఆ హీరోయిన్ తో అంతగా ఏ డిస్కస్ చేస్తున్నాడో అని చెవిలు కొరుక్కుంటున్నారు.

అసలే ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే మీడియా ముందు ఇలాంటి కటింగులు ఇస్తే ఆడేసుకోవడం ఖాయం. అందుకే ఆ హీరో హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నారు. షూటింగ్ టైంలో కాకుండా బయట కలిస్తే డౌట్ వస్తుందని.. షూటింగ్ పేరు చెప్పు గంటల కొద్ది వీరి సెపరేట్ గా మాట్లాడుకుంటున్నారట. అయితే వీరిది నిజంగా ప్రేమేనా కాదా అన్నది వారి నోరు విప్పితేనే తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు ఫుల్ ఫాం లో ఉన్న హీరో, హీరోయిన్ కావడం వల్ల వీరి లవ్ ఎఫైర్ హాట్ టాపిక్ గా మారింది.

Share.