తెలుగు ఇండస్ట్రీలోకి తన తండ్రి ప్రోత్సాహంతో అడుగు పెట్టింది.. హీరోయిన్ శృతిహాసన్.. ఈమె అనేక చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ వంటి హీరోలతోనే కాకుండాఈ మధ్యనే వాల్తేరు వీరయ్య ,వీర సింహారెడ్డి సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా శృతిహాసన్ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టులు వైరల్ గా మారాయి.ఈ నేల 26వ తేదీని ఏదో స్పెషల్ ప్రకటన ఉందని ఊరిస్తూనే ఉంది.
26వ తేదీన ఒక విషయాన్ని ప్రకటిస్తాను అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది శృతిహాసన్. ఆ పోస్ట్ చూసిన అందరూ తన పెళ్లి వార్త అయినా కావచ్చు లేకుంటే తన ప్రెగ్నెంట్ అయినా కావచ్చు అని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.మొన్నటి వరకు కూడా శృతిహాసన్ ప్రెగ్నెంట్ అని ఆ విషయాన్నీ 26వ తేదీ ప్రకటించబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.
కానీ ఇప్పుడు పెట్టిన పోస్ట్ చూస్తుంటే ఆమెను ఎవరో మోసం చేసి వదిలిపెట్టారనిపిస్తోంది.ఇంతకీ శృతి హాసన్ ఆ పోస్ట్ లో ఏమి రాసుకొచ్చింది అంటే. క్రియేటివ్ పీపుల్స్ ఎప్పుడైతే క్రియేటివ్ లేని జనాల మధ్యలో ఉంటారో అప్పుడే వారు డేంజర్ లో ఉన్నట్లే క్రియేటివ్ పీపుల్స్ ఆలోచనలు ఎప్పుడు కాజేయబడతాయో వారు ఆ ఐడియాలు ఎప్పుడు కొట్టేస్తారో కూడా తెలీదు అన్నట్టుగా రాసుకొచ్చింది.ఆ పోస్ట్ ను బట్టి చూస్తే శృతిహాసన్ ఎవరి చేతిలోనో దారుణంగా మోసపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే.
శృతిహాసన్ సినిమాల విషయానికొస్తే ఈ మధ్యనే రెండు సినిమాలు హిట్ కొట్టిన కూడా ఆమెకు మళ్ళీ సినిమా అవకాశాలు రావటం లేదు దింతో ఇమే అభిమానులు ఆశ్చర్యపోయి. మరి ఏడాది పెళ్లి వార్త గురించి ఏదైనా శుభవార్త తెలియజేస్తుందేమో చూడాలి మరి