తమిళ నటి త్రిష తెలుగులో కూడా మంచి అవకాశాలను అందుకొని ఓ మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్..ఈమె అప్పట్లో నటించిన సినిమాలన్నీ మంచి హిట్లను సాధించాయి. తనకి 40 ఏళ్లు దాటినా కూడా తన అందం ఏ మాత్రం తగల్లేదు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో తన అభిమానులకు తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. అలాంటి త్రిష ఇప్పటికే చాలామంది హీరోలతో ప్రేమాయణం కొనసాగించిందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి..
ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రభాస్ తో ప్రేమాయణం సాగించిందని ఆ తరువాత తమిళంలో విజయ్ టాలీవుడ్ లో రానా కోలీవుడ్లో శింబు ఇలా అనేక మందితో ప్రేమాయణం సాగించి డేటింగ్ కూడా చేసి వారికి పుల్ స్టాప్ చెప్పిందని అప్పట్లో వార్తలు బాగ వినిపించేవి..అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అన్నట్టుగా త్రిష ఎంత మందితో తిరిగినా కూడా పెళ్లి మాత్రం బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ అనే వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది.
అయితే వీరిద్దరూ పెళ్ళికి ముందే లవ్ ఎఫైర్ ని నడిపి పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చితార్థాన్ని చేసుకున్నారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజులకే వీరి ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకొని పెళ్లికి స్వస్తి పలికారు. అయితే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ ను పెళ్లిని రద్దు చేసుకోవటానికి అప్పట్లో తెరమీద పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే త్రిష పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో ఓ స్టార్ హీరో lతమ స్నేహితులందరికీ కలిసి పార్టీ ఇచ్చారట.
అంతేకాకుండా అందర్నీ ప్రేమించి మోసం చేసిన దానికి అలాంటి గతే పట్టాలి అంటూ తిట్ల వర్షం కురిపించాడట.. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మరీ పార్టీ ఇంచారట. దానికి తగిన శాస్త్రి జరిగింది అంటూ ఆయన ఎంజాయ్ చేశాడట అప్పట్లో ఈ వార్త బాగా వినిపిస్తూ ఉండేవి.. కానీ ఆ హీరో పేరు మాత్రం సస్పెన్స్ గానీ మిగిలింది.