ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తాజాగా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. అయితే ఫొటోలకి ఫోజులు ఇస్తున్న సమయంలో అనుకోకుండా అదుపు తప్పి కిందకి పడ బోయింది, అయితే చివర్లో తనని తాను నియంత్రించుకోవటంతో కింద పడకుండా ఆపుకుంది. ఈ క్రమంలో అదుపు తప్పిన సమయంలో ఊర్వశి ధరించిన బెల్ట్ ఊడిపోయింది. తాను ఆలా జారిపోవటం చూసి ఊర్వశి కూడా నవ్వుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ పలు విధాలుగా ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ముందు మీరు సరిగా నిలబడటం నేర్చుకోండి తర్వాత ఫొటోలకి ఫోజులు ఇవ్వొచ్చని కామెంట్స్ చేసారు.
ఊర్వశి గతంలో ‘ హేట్ స్టోరీస్ 4 ‘ చిత్రంలో నటించింది. యువకుల్ని ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రియులని తన అంద చందాలతో బాగానే ఆకట్టుకుంది.
ఊర్వశి రౌతేలా కి ఎం జరిగింది..
Share.