వీకే నరేష్.. పవిత్రలోకి పెళ్లి కి ఆ ఒక్కటి అడ్డా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటులలో నరేష్ కూడ ఒకరు.ఆయన ఈ మధ్యనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. నటి పవిత్ర లోకేష్ ను నరేష్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికి తెలిసిందే..ఇక ఆయనకు ఇది నాలుగో పెళ్లి అంతేకాకుండా పవిత్ర లోకేష్ కూడా గతంలో ఏన్నో పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు తీసుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నాడు. విడాకులు ఆల్మోస్ట్ మంజూరు అయినట్టుగా తెలుస్తోంది. అయితే సురేష్ విషయంలో విడాకుల కేసు పెండింగ్లో పడింది.

ಖಾಸಗಿ ವಾಹಿನಿ ವಿರುದ್ಧ ಪವಿತ್ರಾ ದೂರು - cknewsnow

రమ్య ఈమధ్య ఇంటర్వ్యూలో మరియు కోర్టులో కూడా తన భర్త తనకె కావాలని తన కొడుక్కి ఇద్దరీ ప్రేమ దక్కాలని అలాగే తన తండ్రి ఆలనా పాలన వాడికి దక్కాలి అంటూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది. అందుకే నేను నరేష్ కలిసి ఉంటే ఇవన్నీ జరుగుతాయని నేను కోరుకుంటున్నాను అంటూ రమ్య రఘుపతి పేర్కొంది. నరేష్ మాత్రం ఆమెతో కలిసి ఉండేది లేదు అంటున్నాడు.

Ramya Raghupathi Speaks About VK Naresh's Infidelity & Alimony Etc -  Filmibeat

ఆ సమయంలో నరేష్ తన కొడుకుని తనకు అప్పగిస్తే నేనే చూసుకుంటానని కోర్టులో విజ్ఞప్తి చేశాడట. అతి త్వరలోనే ఈ విషయంపై కోర్టు తుది తీర్పు వస్తుందని నరేష్ భావిస్తున్నాడు. ఇప్పటికే నేను పవిత్ర ప్రేమలో ఉన్నాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. నరేష్ ఏదో ఒక వీడియోతో అందరిని ఆకర్షించటం కొన్నిసార్లు జరిగాయి. ఈ మధ్యనే నరేష్ ,పవిత్రల ముద్దు వీడియో ఒకటి బయట వైరల్ అయింది. ఇప్పుడు వీరిద్దరూ కోర్టులో ఇచ్చే తుది తీర్పు కోసం వెయిట్ చేస్తున్నట్టు పెళ్లి చేసుకోవడానికి కోర్టు ఇచ్చే తీర్పు కోసం వెయిట్ చేస్తున్నట్లుగా వారి సన్నిహితులు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే జీవితాన్ని సాగిస్తున్నారు. అధికారికంగా ఒకటి అవ్వాల్సి ఉంది.

Share.