సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్న విరాట్ కోహ్లీ భార్య..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఎందుకంటే ఈమె టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం సాగించిన వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఈ దంపతుల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారనే చెప్పాలి.

11 photos and videos take us inside Virat Kohli and Anushka Sharma's Mumbai  home | Architectural Digest India

ఇక వీరికి పెళ్లయిన తర్వాత అనుష్క శర్మ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది. ఇలా అనుష్క శర్మ హీరోయిన్గా దూరమైంది కానీ నిర్మాతగా మాత్రం కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. అయితే తన కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుష్క శర్మ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేపోతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అనుష్క గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎక్కడా కూడా విరాట్ కోహ్లీ, కానీ అనుష్క కానీ స్పందించా లేదు. ఇదిలా ఉంటే అనుష్క పై మరో గాసిప్స్ కూడా వినిపిస్తోంది. అనుష్క రెండో సంతానం తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఒక పాత వీడియో పెళ్లికి ముందు అనుష్క శర్మ ఓ మీడియాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. మీకు పెళ్లి ఎంత ముఖ్యమైనది అనే ప్రశ్న ఆమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ అనుష్క నా జీవితంలో నాకు పెళ్లి అనేది చాలా ముఖ్యం పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత బహుశా సినిమాల్లో నటించడం నాకు ఇష్టం ఉండకపోవచ్చు అంటూ ఆమె సమాధానం చెప్పింది. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు కూడా కాస్త దూరం కావడంతో అభిమానులు ఇదే వీడియోని తిరిగి వైరల్ చేస్తున్నారు. అనుష్క నటనకు దూరం అవుతుందనే డెసిషన్ తీసుకొని ఇండస్ట్రీకి దూరం అవుతారా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అనుష్క తన కెరీర్ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేయాల్సిందే.

Share.