ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహబంధం లోకి అడుగుపెట్టారు నవంబర్ 9వ తేదీన ఏడు అడుగులు వేసి జంటగా మారారు. రాజస్థాన్ లో సమీపం లో సవాయ్ మాదాపూర్ లో విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ బార్వారా పెళ్లి వేడుకలకు వేదికగా మారింది. ఇకపోతే పెళ్లి వేడుక పూర్తవడంతో ఇప్పుడు గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు.ఇకపోతే వీరు పెళ్లికి సంబంధించిన తొలి ఫోటో సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. అంతేకాదు వీరి హల్ది ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను వారి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడం తో ప్రతి ఒక్కరు విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ జంటకు పెళ్ళి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫోటోలలో వీరిద్దరూ చాలా చూడ చక్కగా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.
వైరల్ అవుతున్న విక్ట్రినా హల్దీ ఫంక్షన్ ఫొటోస్..!
Share.