తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచాలనానికి రేపుతూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అయితే ఇప్పుడు తాజాగా లడ్కి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ పూజ భలేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యగల సినిమాని తెరకెక్కించి పలు సంచలనాలని సృష్టించారు. ముఖ్యంగా ఈ అమ్మాయి నడుము ఒంపు సొంపులకు అందానికి ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ చూసే తీరే వేరని చెప్పవచ్చు.
లేడీ బ్రూస్లీ పేరుతో ఇందులోని విజువల్స్ ఓ రేంజ్ లో వేడెక్కించేలా కనిపించాయి. ఈ సినిమాలోని బికినీ ఫోటోలు చాలా వైరల్ గా మారడమే కాకుండా పెను దుమారాన్ని రేపాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రైవేట్ బికినీ ఫోటోలు వర్మ షేర్ చేసి మరింత రచ్చకు దారి తీశారు. పూజ భలేకర్ రెగ్యులర్ ఫోటో సెషన్ లో భాగంగా టూ పీస్ బికినీలో కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో అవి మరింత వైరల్గా మారాయి. అయితే అందులో ఒక ఫోటోని రెండు కాళ్లు బాగా పొడవుగా సాగదీసి కొన్ని రోజులు ఫోటోలకు ఇచ్చింది.
దీంతో వర్మ కంటపడ్డ ఈ ఫోటో.. ఫోటోని షేర్ చేస్తూ స్ట్రెచింగ్ కి అసలైన స్ట్రెచింగ్ అంటూ ఒక క్యాప్షన్ కూడా తెలియజేశారు. అలాగే దీనికి ఎఫ్ అనే వార్డును కూడా జోడించాడు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెగ్యులర్ బికినీతో ఫోటోలు షేర్ చేసి ఈ అమ్మడు ఇలా కాలు సాగదీసి ఆసనం వేసినట్లుగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ హాట్ కామెంట్ ఫోటో వైరల్ గా మారుతోంది.