రకుల్ పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో వేణు స్వామి పేరు బాగానే పాపులర్ అయినా సంగతి తెలిసిందే ..ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతూ ఉండటంతో ఎక్కడున్నా సెలబ్రిటీలందరూ ఆయనతో జాతకాలు చూపించుకుంటూ అందులో ఏమైనా దోషాలు ఉంటే పరిహారాల కోసం ఆయనని అనుసరించి పూజలు చేయించుకుంటున్నారు.. అలా రష్మిక, నిధిఅగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు ఆయనతో దోష పరిష్కారాలు చేయించుకున్నారు.

Samantha Akkineni sorry to Rakul Preet Singh

ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే కూడా ఆయన దగ్గర పూజ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ విషయం కాస్త పక్కన పెడితే ఇప్పటికే ఆయన ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీల విషయంలో ఉన్నది ఉన్నట్టుగా జీవితంలో జరగబోయే విషయాలను ముందుగానే ఊహించి చెప్పారు. అంతేకాకుండా సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకునే ముందే వీళ్లిద్దరూ కచ్చితంగా విడాకులు తీసుకొని విడిపోతారని అన్నారట.. ఆ విషయం విన్న విరిద్దరి అభిమానులు వేను స్వామిని తిట్టి పోశారు. కానీ చివరికి జరిగింది.. దీంతో వేణు స్వామి చెప్పింది చెప్పినట్టు జరిగిందంటూ కామెంట్స్ కూడా చేశారు.

అయితే సమంత లాగే మరో హీరోయిన్ జీవితం కూడా ఉంటుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న రకుల్ ప్రీతి సింగ్ అవును మీరు వింటున్నది నిజమే ఇప్పటికే గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీతిసింగ్ పెళ్లికి జీవితం అంతగా అచ్చి రాదని వేణు స్వామి చెప్పారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి చేసుకుంటే అన్నీ కష్టాలే కెరీర్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఇండస్ట్రీలో అవకాశాలు ఆమెకు చాలా తగ్గాయని చెప్పాలి. అంతేకాకుండా సమంత లాగా ఈమె కూడా విడాకులు తీసుకొని ఒంటరిగా మిగలల్సిందే ఇలా వేణు స్వామి ఆమె గురించి చెప్పటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share.