Venkatesh..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడో జరిగిన పాత గొడవలన్నీ కూడా బయటికి వెలుబడుతూ ఉంటాయి. ఈ క్రమంలోని ఇప్పుడు ప్రియమణి హీరో వెంకటేష్ మధ్య జరిగిన ఒక గొడవను మళ్ళీ బయటికి తీసి ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు.. స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ప్రియమణి, వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం నారప్ప. ఈ సినిమా ఓటీటి లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా చాలామంది జనాలు ఈ సినిమా కి ఫేవరెట్ గా మారిపోయారు. ఉన్నది ఉన్నట్టుగా రియాల్టీలు చూపించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలో ప్రియమణి, వెంకటేష్ మధ్య ఏదో జరుగుతుందంటే వార్తలు వైరల్ గా మారాయి. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే వెంకటేష్ ప్రియమణి మధ్య గొడవలు జరిగాయి అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రియమణి నీ వెంకటేష్ గోకాడు అంటూ కూడా పలు వార్తలు కూడా సృష్టించారు ఆకతాయిలు. అయితే అదంతా ఫేక్ అన్నట్లుగా అప్పట్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా సమయంలో వెంకటేష్ సోదరుడు సురేష్ బాబుని ప్రియమణి సరదాగా ఆటపట్టించిందని తెలిపారు.
ఇక సురేష్ బాబును మీ కొడుకు రానా కంటే మీరే హాట్ గా ఉన్నారంటూ పిచ్చిగా కామెంట్లు చేసింది. వెంకటేష్ ఆమె పైన టంగు స్లిప్ అయ్యి ఘాటుగా స్పందించాడని అలా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మరొకసారి ఈ న్యూస్ వైరల్ గా మారింది.. కొంతమంది ఈ విషయాన్ని మళ్లీ వైరల్ గా చేస్తున్నారు ఆకతాయిలు. ఇక వెంకటేష్ ప్రియమణి ఎవరు సినిమాలలో వారు బిజీగా ఉన్నారు.