పవన్ కళ్యాణ్ వారాహిపై రెచ్చిపోయిన వర్మ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచార వాహన వారాహి పూజలు కొండగట్టులో జరిపించి అక్కడే మీడియాతో కూడా పలు సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ వరుస ఫోటోలను షేర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వామి వివేకానందని అలాంటి అతను హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి వర్మ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

RGV criticises Pawan Kalyan over Katamarayudu success, calls him Roman  emperor Nero

ఈ సందర్భంగా ఆయన కుడి కాలనీ హిట్లర్ నాకుతున్నాడని ఎడమకాలిని స్వామి వివేకానంద నాకుతున్నాడని అలాంటి పవర్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని ఆయన పెద్ద పంది వారాహికి మాత్రమే ఉందంటూ కామెంట్లు చేశారు. ఆ తర్వాత పవన్ ను వివేకానందుతో పోలుస్తూ బలవంతుడైన వివేకానందుడు అంటూ పలు ఫోటోలను షేర్ చేశారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద తిరిగితే మీరు పంది బస్సు మీద తిరుగుతున్నారు.. అంటున్న తప్పుడు నా కొడుకుల అందరిని జనసేన లతో బస్సు టైర్ కింద తగ్గించేయండి సార్ అంటూ తెలియజేశారు.

Sakshi Blacks Out Pawan Kalyan!

ఒకవేళ అలా వీలు కాకపోతే లీగల్ గా కుదరకుంటే కనీసం కేసులు అన్న పెట్టించండి పవన్ గారు ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపము అంటూ వర్మ చేయడం జరిగింది. గుడిలో ఉంటే అది వారాహి రోడ్డు మీద ఉంటే అది పంది.. పీ (పవన్ కళ్యాణ్) తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి వెంటనే వాళ్ళ నోరు మూయించకపోతే మన పవిత్ర వారాహికి ఒక పంది బస్సు గా ముద్ర పడడం ఖాయం అంటూ తెలిపారు జై పీకే జై జనసేన అంటూ వర్మ ట్విట్టర్ చేశారు.

Share.