వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా పై కేస్..కథ నాదే అంటూ .?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏదైనా సినిమా మొదలు పెట్టినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ సినిమా కాపీ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ట్రైలర్, టీజర్ చూశాక అలాంటి అభియోగాలు ఇంకా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మరికొన్ని అయితే పోస్టర్ చూసి కూడా వస్తూ ఉంటాయి. ఆ కథ నాది, నేను గతంలో మీకు చెప్తాను అంటూ కొంత మంది అంటూ ఉంటారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ అలాంటి ఆరోపణలు ఇప్పుడు ఎదురయ్యాయి మెగా హీరో వరుణ్ తేజ్ కు.

ప్రస్తుతం గని సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఈ సినిమా మీద కాపీ అనే ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆచార్య సినిమా నాదే అంటూ.. ఒకరు రావడం జరిగింది. అయితే ఆ సమస్య ఎలాగోలాగా సద్దుమణిగింది. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్ సినిమా కూడా ఇదే సమస్య వచ్చింది. కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న గని సినిమా కు సంబంధించి వీడియోలు, పోస్టర్లు విడుదలయ్యి మంచి హైప్ క్రియేట్ చేశాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా డిసెంబర్ -3 తేదీనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూశారు. చాలా అద్భుతమైన కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ నెల 24వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు అన్నట్టుగా సమాచారం. కానీ తన స్టోరీని కాపీ కొట్టారని ఆస్ట్రేలియా లో ఉంటున్న ఒక వరంగల్ యువకుడు ప్రదీప్ ఆరోపిస్తున్నారు. కానీ కేస్ ఫైల్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు.

Share.