వారి నుంచి క్షమాపణలు కోరిన అల్లు అర్జున్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం పుష్ప. ఈ సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల సమయమే ఉన్నది. రెండేళ్ల కిందట గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ పాల్గొంటూనే ఉన్నాడు. అలా తన ఫ్యాన్స్ తో ఒక ఫోటో ని ప్లాన్ చేయగా అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో పరిస్థితి అదుపు దాటి కొంత మంది అభిమానులకి తీవ్ర గాయాలయ్యాయి.

మరి దీంతో ఈ విషయం అల్లు అర్జున్ దృష్టికి తీసుకువెళ్లగా తాను తన ఎమోషనల్ స్పందన తెలియ జేయడం జరిగింది. అభిమానుల కీళ్ల ప్రమాదం జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాను అని మీరే నాకు అన్నిటికన్నా పెద్ద ఎసెట్.. ప్రస్తుతం నా టీం దీనిపై ప్రత్యేక కేర్ తీసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నారని.. మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చాడు అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. తన అభిమానులకు ఇలా జరగడంతో చాలా బాధపడ్డాడు అల్లు అర్జున్.

Share.