సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత.. అనేక సినిమాలలో నటించడానికి ఓకే చెప్పింది. గ్లామర్ షో విషయంలో తాను సిద్ధమే అని కొన్ని ఫోటోలతో మేకర్స్ ను బాగా ఆకట్టుకుంది. తాజాగా సమంత రెడ్ డ్రెస్సులో మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. అంతే కాకుండా తన థైస్ తో మరింత పిచ్చెక్కించేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.
సమంతకి కరోనా సమయం నుంచి తన గ్లామర్ ఫోటోలకు బాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నది. కొన్ని సందర్భాలలో ఆమె ఫోటోలు చూస్తే.. సమంతనేనా ఇలా చేస్తోంది అనేలా ఫోజులు ఇచ్చింది. తాజాగా ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయితే తాను మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటోంది సమంత.
గోవాలో జరుగుతున్న 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో గెస్ట్ గా పాల్గొంది సమంత. మొదటిసారిగా ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న తొలి మహిళగా సమంత నిలిచింది. అందులో భాగంగానే ఇలా తన అందంతో ప్రేక్షకులను మతి పోగొట్టింది సమంత. ఇక అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈమె.