బేబీ సినిమా హీరోలతో పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన వైష్ణవి చైతన్య..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటివలే విడుదలై ఏకంగా రూ .90 కోట్ల రూపాయలను వసూలు చేసిన చిన్న సినిమా బేబీ..ఈ సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్ పరంగా భారీగా దుసుకుపోయింది.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజీ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రిమ్మింగ్ కాబోతోంది.. ఈ సినిమాకి సాయి రాకేష్ దర్శకత్వం వహించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

Baby Movie Review: An odious, operatic tragedy of errors- Cinema express

ఈ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య ఇంకాస్త క్రేజ్ పెంచుకుందనే చెప్ప వచ్చు.ఈ అమ్మడు మొట్టమొదటిగా యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇప్పుడు సినిమా అవకాశాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్లర్ సాధిస్తుంది. బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వైష్ణవి చైతన్య కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అయితే వాట్సప్ చిట్ చాట్ బేబీ పేరుతో వైష్ణవి చైతన్య వీడియోలు పంచుకుంది. ఇందులో భాగంగా నేటిజన్లు అడిగిన ప్రశ్నలకు వైష్ణవి చైతన్య సమాధానాలు చెప్పింది. మీరు విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ ఇద్దరినీ పెళ్లి చేసుకోనని సమాధానం చెప్పింది. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే నేను ఇలా చెబుతున్నాను.

బేబీ సినిమాలో వైష్ణవి చేసిన క్యారెక్టర్ పై మీకు ఎలా అనిపించింది. అని అడగ్గా దానికి సమాధానం గా వైష్ణవి కథ ఆధారంగా ఏం చేయాలో అదే కచ్చితంగా చేయాలి. నాకు బేబీ పాత్ర చాలా బాగా నచ్చింది. అంటూ ఈ సందర్భంగా తెలియజేసింది. ఇక పెళ్లి విషయం అంటారా నేను కెరియర్ స్టార్ట్ చేసింది ఇప్పుడే నేను కెరియర్ లో మంచి సక్సెస్ సాధించాలి పెళ్లి అలాంటివన్నీ ఇప్పట్లో ఏమీ అనుకోలేదు అని చెప్పింది.

Share.