అన్ స్టాపబుల్.. సంక్రాంతి స్పెషల్ ప్రోమో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

 

తెలుగు తెరపై నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో మరొకవైపు బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు క్రేజ్ కూడా అందుకున్నారు బాలయ్య. ఇక ఎప్పుడూ కూడా పలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు బాలకృష్ణ. ఇక తాజాగా వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ వేడుకపై కూడా అభిమానులకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి ప్రచారానికి ఇప్పుడు ఓటిటి వేదికను కూడా ఉపయోగిస్తూ ఉంటున్నారు బాలకృష్ణ.

Unstoppable show helping Veera Simha Reddy - Cine Chit Chat

తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి వీర సింహారెడ్డి చిత్రానికి సంబంధించి నటీనటులు హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ,నిర్మాత నవీన్ వారిని తదితరులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో పైన సంచలనాన్ని సృష్టిస్తోంది. వీరసింహారెడ్డి గురించి హోస్టుగా బాలకృష్ణ అతిధుల మధ్య ఎన్నో వినోదాత్మకంగా చర్యలు కూడా ఈ ప్రోమోలో కనిపిస్తున్నాయి.చిత్రంలోని బాలకృష్ణ పాత్ర ఎలా ఉంటుందని చిత్ర బృందం ఉత్కంఠంతను తెలియజేస్తోంది.

అలాగే డైరెక్టర్ గోపీచంద్ కెరీర్లు ఏర్పడిన ఇబ్బందుల గురించి తన ప్రాపర్టీ అమ్ముకున్న వాటి గురించి ఎపిసోడ్లు చూపించారు. అలాగే వరలక్ష్మితో ఎనర్జీగా వేదికగా కనిపించారు బాలకృష్ణ. విజయ్ దునియాతో కూడా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రోమో చివరలో చూపించారు. మరి ఏది ఏమైనా చిరంజీవి బాలకృష్ణ మధ్య ఏడాది గట్టి పోటీ నెలకొననుంది. బాక్సాఫీస్ వద్ద ఎవరు హీరోగా నిలుస్తారో చూడాలి మరి

Share.