తెలుగు సినీ ఇండస్ట్రీలో గోవా బ్యూటీగా ఇలియానాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పట్లో తన సన్నని నడుముతో కుర్రకారులను ఒక ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ.. ఈమె అందచందాలకు సైతం ఫిదా అయిన అభిమానులు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపుగా ఇలియానా సౌత్ ఇండస్ట్రీని పదేళ్లపాటు తన హవా కొనసాగించింది.. అగ్ర హీరోయిన్గా ఇలియానా అందరి సరసన నటించింది.
తెలుగులో క్రేజ్ వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ స్టార్ డం ను రాబట్టుకోలేకపోయింది. దీంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా నాశనమైంది.. అంతేకాకుండా పలు రకాల ఎఫైర్స్ వల్ల కూడా ఈమె కెరియర్ డల్ అయిందని వార్తలు బాలీవుడ్ మీడియాలో గతంలో ఎక్కువగా వినిపించాయి.. ఇప్పుడు కూడా ఇలియానా వివాహం కాకుండానే ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే ..ఆమె రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేయడం జరిగింది.
ఇలా డేటింగ్ చేయడం ఇలియానాకు కొత్తేమీ కాదు ఈ విషయాన్ని స్వయంగా ఇలియానానే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. గతంలో తాను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ సమస్య తలెత్తిందట. దీంతో ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు వాటిని కంట్రోల్ చేసుకోలేక ఒక టాలీవుడ్ హీరో తో ఎఫైర్ పెట్టుకున్నానని దీంతో దాదాపుగా ఆరేళ్లపాటు అతనితో డేటింగ్ చేశానని తెలియజేసినట్లు సమాచారం.
దీంతో మా ఇద్దరి మధ్య కొన్ని బేధాభిప్రాయాలు కూడా రావడంతో విడిపోయామని అప్పటినుంచి నేను అతనికి దూరంగా ఉంటున్నానని తెలియజేస్తోంది ఇలియానా.. కానీ అతని పేరును మాత్రం తెలియజేయలేదు.. దీంతో అతను ఎవరో అంటూ ఇలియానా అభిమానుల సైతం ఆరా తీస్తున్నారు.. ఇలియానా ఎంతోమంది హీరోలతో డేటింగ్ చేసింది కానీ వివాహం వరకు మాత్రం వెళ్ళలేదు.. ఈసారి ఏకంగా వివాహం కాకుండా అని బిడ్డకు జన్మనివ్వబోతోంది ఇలియానా.