రవితేజ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమైర్ సంధు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో తెలుగు హీరోల హీరోయిన్ల పైన పెను సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు రకాలుగా వార్తలు నిలుస్తున్నారు దుబాయ్ ఫిలిం క్రెటిక్ సెన్సార్ బోర్డ్ ఉమైర్ సంధు.. అయితే ఈసారి రవితేజను టార్గెట్ చేస్తూ రవితేజ గురించి పలు ఆసక్తికరమైన ఆరోపణలు చేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించిన రవితేజ ఈరోజు మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Khiladi First Review రవితేజ మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ.. టాప్ క్రిటిక్  రివ్యూపై అనేక అనుమానాలు? | Ravi Teja's Khiladi First Review:Critic Umair  Sandhu goes gaga on Mass Maharaja movie ...

ఆయన తరువాత సోదరులు ఇద్దరు సినీ రంగ ప్రవేశం చేసిన వారిద్దరు సినీర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. ఒకరు డ్రగ్స్ కి బానిసై రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే రవితేజ క్యారెక్టర్ మీద ఎలాంటి మచ్చ ఇప్పటికి లేదు .కానీ ఇప్పుడు పెను సంచలనం రేపే విధంగా..ఉమైర్ సంధు.. ఒక ట్విట్ చేయడం జరిగింది.. సౌత్ సూపర్ స్టార్ రవితేజ తో పని చేయడానికి చాలామంది యంగ్ హీరోయిన్లు ఐటెం గర్ల్స్ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారని ఆరోపించారు.. ముఖ్యంగా సాంగ్ షూటింగ్ చేసే సమయం లో ఆయన వారి శరీరాలను పట్టుకునే విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు భావిస్తున్నారని కామెంట్ చేశారు.

రవితేజ ఎంతోమంది కొత్త నటి మనులను ఇబ్బంది పెట్టాడు అంటూ రవితేజ గురించి పలు సంచలన ఆరోపనలు చేశారు ఉమైర్ సంధు.. అయితే ఈ ఉమైర్ సంధు.. అనే వ్యక్తి ఉన్నారా లేకపోతే సోషల్ మీడియా కల్పితమ్మ అకౌంటు అన్నట్లుగా ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ అతను గత కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ లో ఉండే కొంతమంది హీరోల పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది.

Share.