పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమైర్ సంధు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పవన్ కి ఉన్నంత క్రేజ్ అంతకంతకు రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మరొకవైపు ప్రజా సేవ చేసేందుకు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. దీంతో అటు రాజకీయాలలో కూడా అడుగుపెట్టారు ప్రస్తుతం పవన్ సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు.

pawan kalyan, Hari Hara Veera Mallu రషెష్‌పై పెదవి విరిచిన పవన్ కళ్యాణ్?  ఉమైర్ సంధు మరో ట్వీట్ - power star pawan kalyan unhappy with rush prints of  hari hara veera mallu - Samayam Telugu

ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్న పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో ఈ విషయంపై విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై అన్ స్టాపబుల్-2 వేదిక పైన పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా సెన్సార్ బోర్డు మెంబర్ మరియు సౌత్ ఏషియా ఫిలిమ్ క్రెటిక్ ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏకంగా పవన్ కళ్యాణ్ ను డై హార్ట్ ఉమనైజర్ అంటూ ట్విట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ మూడు వివాహాల పైన ప్రస్తావిస్తూ అలాగే హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ అలా అంటూ ఉమైర్ సందు షాకింగ్ ట్విట్ చేయడం జరిగింది.

ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉమైర్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఈయన ప్రభాస్ పెళ్లి పైన కూడా ఇలాంటి రూమర్లే క్రియేట్ చేశారు. ఇక రీసెంట్ గా మహేష్ బాబు పైన షాకింగ్ ట్విట్ చేశారు తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన ఇలా స్పందించడంతో అభిమానులు సైతం ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

Share.