ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువగా సోషల్ మీడియా లనే ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా లేకపోతే మనం లేము అనే విధంగా ఉపయోగిస్తున్నారు.అయితే మనకు ఎటువంటి విజయ డైరీ ఎక్కువగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటివాటిలో తెలియజేస్తూ ఉంటారు. అయితే ట్విట్టర్ కు సంబంధించి సీఈవో జాబ్ డోర్సి నిన్నటి రోజున రాజీనామా చేయడం జరిగింది. తన రాజీనామాపై ఒక ట్వీట్ చేస్తూ.. లేఖను జతచేశారు.
not sure anyone has heard but,
I resigned from Twitter pic.twitter.com/G5tUkSSxkl
— jack⚡️ (@jack) November 29, 2021
ట్విట్టర్ తో తనకున్న 16 సంవత్సరాల అనుభవం దాన్ని ఒక లేక పూర్వకంగా తెలియజేయడం జరిగింది. మొదట సహ వ్యవస్థాపకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టి, సీఈఓ వరకు తన అనుభవాలను లేఖలో ప్రస్తావించారు. ఇక అందులోనే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఉన్న పరాగ్ అగర్వాల్ కొత్తగా సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ మాత్రం చాలా ట్రెండీ గానే కొనసాగుతూ ఉంటుంది. మరికొంతమంది పరాగ్ అగర్వాల్ కి నూతన బాధ్యతలు చేపట్టడంతో శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతోంది. https://twitter.com/paraga/status/1465349749607854083?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465349749607854083%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fandhrajyothy-epaper-jyothy%2Ftvitarsieeoraajinaamakottasieeogaparaagagarvaal-newsid-n337105604%3Fs%3Dauu%3D0x51f36e38278f6596ss%3Dwsp