రిచెస్ట్ కమెడియన్ గా పేరుపొందిన టాలీవుడ్ కమెడీయన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండరీ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న వ్యక్తి బ్రహ్మానందం.. ఇక ఈయన తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సినిమాలు బాధలో ఉన్నప్పుడు చూస్తే చాలా ఊరటను కలిగిస్తాయి. అలాగే టెన్షన్ నుంచి రిలీవ్ చేస్తాయి.. అయితే ఈయనను చాలా రోజుల నుండి ఆడియన్స్ మిస్ అవుతున్నారు. బ్రహ్మానందం కు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి…ఈ మధ్యనే కొన్ని సినిమాలలో కనిపించారు. మరికొన్ని సినిమాల్లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు ఇది కాస్త పక్కన పెడితే..

Inside Brahmanandam's son's engagement at ITC Kohinoor, Hyderabad

బ్రహ్మానందం హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈయన ఆస్తుల గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్గా బ్రహ్మానందం ఉన్నాడని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అవును ఈయన తన సంపాదనతో చాలామంది స్టార్ హీరోలను కూడా అధికమించారు.

ప్రస్తుతం బ్రహ్మానందం వయస్సు 67 సంవత్సరాలు అయినా కూడా అయినా కూడా యాక్టివ్ గా సినిమాలను చేస్తూ ఉంటాడు. దాదాపు ఈయన 1000 సినిమాలలో నటించాడు. అయితే ఒక్కో సినిమాకు 2కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు రోజుకు రెండు నుండి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవాడట. ఇప్పుడు ఈయన నెట్వర్క్ 490 కోట్లు అని తెలుస్తోంది. కపిల్ వర్మ కంటే బ్రహ్మీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

అంతేకాకుండా ఈయన వద్ద ఖరీదైన కార్లు బంగ్లాలు వ్యవసాయ పొలాలు జూబ్లీహిల్స్ లో ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోస్తే బ్రహ్మానందం ఆస్తులు విలువ కట్టలేము ఇలా ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ అంటే మన బ్రహ్మానందం అనే చెప్పాలి. బ్రహ్మానందానికి ఆరోగ్యం కోలుకొని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇటీవల తన చిన్న కుమారుడికి వివాహం చేసిన సంగతి తెలిసిందే..

Share.