ఏ ఇండస్ట్రీలో అయినా చాలామందికి కోన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఇండస్ట్రీ వాళ్లకే కాదు బయట వ్యక్తులకు కూడా సెంటిమెంట్లు బాగానే ఎక్కువ. ఇక సినిమా వారు అయితే కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి గుమ్మడికాయ కొట్టేంతవరకు ప్రత్యేకమైన ముహూర్తం ఉండాల్సిందే .. అలాగే సినిమా ఫస్ట్ కాఫీ రెడీ అయ్యాక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే రిలీజ్ చేస్తుంటారు. ఇక న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకోవటం అనేది కామన్ గా జరుగుతూఉంటాయి.
అయితే హీరోయిన్లు మాత్రం ఇలాంటివి పెద్దగా ఫాలో అవుతున్నట్లు కనిపించరు. కానీ కొందరు ఇలాంటి విషయాలని ఎక్కువగా పట్టుకొని ఉంటారు. చిన్న చిన్న విషయాలు ఏదో ఓసారి అలా అనుకోకుండా అలవాటైపోయి బలహీనంగా మారిపోతూ ఉంటారు. అందులో ఈ ఐదుగురు హీరోయిన్లకు ఫన్నీ బలహీనతలు ఉన్నాయి. వారెవరో ఇప్పుడు చూద్దాం.
మొట్టమొదటిగా శృతిహాసన్ ఈమె బలహీనత ఏంటంటే ప్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలకు రి ఎంట్రీ ఇవ్వటం తన బలహీనత. అంతేకాకుండా అప్పట్లో పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమాతో మంచి హీట్టును తెప్పించింది శృతిహాసన్. ఇక అలాంటి లిస్టులో చాలామంది హీరోలే ఉన్నారని చెప్పవచ్చు.
కన్నడ బ్యూటీ ప్రణీత సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లు చేయడం బలహీనత.. అత్తారింటి దారేది, రభస, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలలో ఆమెవి సెకండ్ హీరోయిన్ పాత్రలే
ఇక మంచు లక్ష్మి ఇమే చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్ లను రిజెక్ట్ చేయడనేదే ఈమె వీక్నెస్ అని చెప్పాలి. అరుంధతిలో జేజమ్మ బాహుబలిలో శివగామి రోల్స్ ను మిస్ చేసుకున్నది ఈ అమ్మాడు.
హీరోయిన్ సాయి పల్లవి కి రీమిక్స్ లో నటించడం అంటే అసలు ఇష్టం లేదట.అందుకే వేదాలం తెలుగులో రీమిక్ భోళా శంకర్ చిరంజీవి చెల్లెలుగా నటించమంటే నో చెప్పిందట ఈ ముద్దుగుమ్మ