వివాహమనేది ఎవరి జీవితంలోనైనా సరే ఒక అద్భుతమైన విషయమని చెప్పవచ్చు. ఇక కొంతమంది హీరోయిన్లు 20 ఏళ్లు వచ్చేసరికి వివాహం చేసుకోగా మరి కొంతమంది మాత్రం 50 దాటిన వివాహం కి నోచుకోలేదు. అలా హీరోయిన్ల కాకుండా హీరోలు కూడా చాలామంది ఉన్నారు.ఇప్పుడు 50 ఏళ్లు దాటిన వివాహం చేసుకొని హీరోయిన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం.
1). టబు
ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ మూడు దశాబ్దాలు ఆయన ఇంకా వివాహం చేసుకోకుండా సింగల్ గానే ఉంది టబు. ఈమె వివాహం ఎందుకు చేసుకోలేదనే విషయం ఇప్పటికీ అభిమానులలో సందేహం గానే ఉంది. అప్పట్లో ఒక స్టార్ హీరోతో ఎఫైర్ కారణంగా ఇమే వివాహానికి దూరంగా ఉంది అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
2). వెన్నిరాడై:
చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించింది నిర్మల. ఇక తర్వాత రగడ, కలిసుందాం రా ,అధిపతి తదితర సినిమాలలో నటించింది. ఈమె కూడా ఇంకా వివాహం చేసుకోలేదు.
3). సుస్మిత సేన్:
బాలీవుడ్ లో పాటు తమిళ్, తెలుగులో పలు సినిమాలలో నటించింది. 40 ఏళ్ల పైన ఉన్నప్పటికీ ఈయన కూడా వివాహం చేసుకోలేదు. కానీ ఎఫైర్లతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
4). అమీషా పటేల్:
బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ 50 ఏళ్లకు చేరువలో ఉన్న ఇంకా వివాహం చేసుకోలేదు.
5). సితార:
సీనియర్ హీరోయిన్ సితార ఇంకా వివాహం చేసుకోలేదు. కేవలం ఒక తమిళ హీరోతో ఉన్న ప్రేమ కారణంగానే ఇమే వివాహానికి దూరమైందని వార్తలు అప్పట్లో వినిపించాయి. అంతేకాకుండా ఆ నటుడు మరణించడంతో ఈమె అలాగే ఉండిపోయింది అని సమాచారం.