ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి నుంచి కనుమరుగైన హీరోయిన్స్ వీళ్ళే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా ఇండస్ట్రీలో నిలదోక్కుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. కొంతమంది అలా వచ్చిన స్టార్డంతో పెద్దగా ఆకట్టుకోలేకపోతూ ఉంటారు. మరి కొంతమంది ఫెయిల్యూర్స్ వచ్చిన సరే ఎన్నో చిత్రాలలో నటిస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతమంది హీరోయిన్స్ కేవలం ఒక్క సినిమాతో కనుమరుగైన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.

1). గిరిజ

Girija Shettar
డైరెక్టర్ మణిరత్నం సినిమా తెలుగు పరిచయం అయింది హీరోయిన్ గిరిజ. ఆ తర్వాత మలయాళం బాలీవుడ్లలో అవకాశాలు వచ్చినా కూడా అవి ఇవి వద్దంటూ ఇండస్ట్రీ నుంచి ఫారిన్ కు వెళ్ళిపోయింది.

2). Sp. శైలజ.
సింగర్ బాలు చెల్లెలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఎస్పీ శైలజ సింగర్ మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ కూడా.. ఈమె సహకార సంఘము సినిమాలో నటించారు ఆ తర్వాత ఇండస్ట్రీ అంటే భయపడి ఆ తర్వాత ఏ సినిమాలో నటించలేదు.

3). శోభన:
మహానది సినిమాలో కమలహాసన్ కూతురుగా నటించిన శోభన అనే అమ్మాయి ఈ చిత్రం తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. ఈమె ప్రొఫెషనల్ కూడా సింగర్ కావడం గమనార్హం.

4). గాయత్రీ జోషి:
బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటించిన ఈమె హీరోయిన్గా మంచి డిమాండ్ ఉన్నది అయితే అంత క్రేజ్ ఉన్న ఈమె సారు సరసన స్వదేశీ చిత్రంలో నటించింది. ఇక తర్వాత ఇమే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది.

5). అన్షు:

అన్షు - వికీపీడియా
మన్మధుడు సినిమాతో తెలుగు తరపు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో నటించిన సక్సెస్ కాలేకపోయింది.

6). అమేషా టకియా:

Which Bollywood actresses have undergone breast enlargement? - Quora
సూపర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు.

7). సారా జైన్:

పంజా చిత్రం కోసం మొదట అనుకున్న ది షాడో పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది
పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలోని హీరోయిన్ ఈమె ఈ ఒక్క సినిమాలో తప్ప మరో సినిమాలో నటించలేదు.

ఇక వేరే కాకుండా ఇలా చాలామంది ఉన్నారు.

Share.