సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచమని చెప్పవచ్చు. కానీ లోపల గుట్టు చప్పుడు కాకుండా జరిగే కొన్ని కార్యక్రమాలు చాలానే ఉన్నాయి.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం కమిట్మెంట్ అడుగుతూ ఉంటారని ఎంతోమంది నటీమణులు సైతం ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చి తెలుపుతూ ఉన్నారు. ఇవన్నీ కామన్ గా ఏదో ఒక సమయంలో బయట పడుతూనే ఉంటాయి.
సినిమాలలో నటించి లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన నటీమణులు సైతం ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో డబ్బులకు ఇబ్బంది పడి దీంతో పక్కదారి పడుతూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో విలాసాలు జల్సా లకు అలవాటుపడ్డ ఎంతోమంది నటీమణులు సైతం పక్కదారి పడుతూ కెరియర్ ని నాశనం చేసుకున్నారు. మరి కొంతమంది వ్యభిచార గృహాలను నడుపుతూ నీచానికి ఒడిగడుతున్నారు. అలా డబ్బు సంపాదించడం అలవాటు పడి నీచనికి దిగజారు పోయారు.
అప్పట్లో హీరోయిన్గా నటించిన సుకన్య శ్రీమంతుడు సినిమాలు మహేష్ తల్లి పాత్రలో నటించింది. ఈమె కూడా గతంలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది.. అలా దొరికిపోయిన మరొక నటులలో భువనేశ్వరి కూడా ఒకరు.. చీకటైతే చాలు ఈమె ఇంటి ముందు ఎంతో మంది ప్రముఖులు సైతం క్యూ కట్టేవారని అప్పట్లో వార్తలు వినిపించాయి. వీరితోపాటు సైరా బాను కూడా పేరు బాగా వినిపించింది.
ఇక యంగ్ హీరోయిన్లలో సైతం కొత్త బంగారులోకం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఈమె పోలీసులకు ఆఫర్లు లేకపోవడం వల్లనే ఇలా చేశానని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక విరే కాకుండా చాలామంది నటీమణులు సైతం డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కారు.