టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అని కూడా అంటూ ఉంటారు. ఈ రెండు కలిసి వస్తే ఆ నటీనటులకు తిరుగు ఉండదని ఇండస్ట్రీలో టాక్ ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే హిట్ కొట్టేస్తే ఆ మజా వేరేగా ఉంటుందని చెప్పవచ్చు. చాలామందికి మాత్రమే ఇలా కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే హీరోయిన్ సమంత మొదట ఏం మాయ చేసావే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్య వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాయి పల్లవి. ఈ సినిమా తెలుగు అమ్మాయిల తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఇక తర్వాత మరొక హీరోయిన్ ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. తన మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకొని ఎన్నో సినిమాలలో నటించింది.
ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో రకుల్ ప్రీతిసింగ్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ సరసన నటించిన శాలిని పాండే..ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు. ఇక మరొక హీరోయిన్ RX-100 సినిమాతో మంచి విజయాన్ని అందుకోండి పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం అద్భుతంగా నటించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం. ఇక తర్వాత అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్ అడ్డుకోలేకపోయింది.