వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రవితేజ ఇందుకుగాను దాదాపుగా రూ.16 కోట్లా రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ఒక వార్త నెట్టెంటా వైరల్ గా మారుతోంది.వాస్తవానికి రవితేజ తాను నటించే సినిమాకు ఎంత తీసుకుంటారు అన్నది ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ ఏ హీరో కూడా ఈ విషయాన్ని చెప్పారని చెప్పవచ్చు.
అయితే బయట ప్రచారాలు మాత్రం ఆ నటుడికి ఇంత అంత అంటూ ప్రచారం జరుగుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు రవితేజ చిరంజీవి సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. గతంలో చిరంజీవితో కలిసి రవితేజ కొన్ని చిత్రాలలో నటించారు. ఇక ఈ చిత్రంలో రవితేజ ది ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు నటిస్తున్నారు. ఇక అందుకు సంబంధించి ఒక వీడియో కూడా కొద్ది రోజుల క్రితం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ చిత్రంలో రవితేజ రెమ్యూనరేషన్ గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ టాప్ మోడల్ ఊర్వశి ఇందులో ఒక ప్రత్యేకమైన సాంగ్ లో అలరించబోతోంది. ఇక ఈ పాటకు కూడా నిర్మాతలు భారీగానే ఆమెకు మూట కట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం సంక్రాంతి బరిలో సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి