టాలీవుడ్ లో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సునీత అద్భుతమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సునీత సినీ కెరియర్ బాగున్నప్పటికీ తన వ్యక్తిగత జీవితాలలో మాత్రం ఎన్నో సందర్భాలలో ఇబ్బందులు పడిందని చెప్పవచ్చు.. 19 ఏళ్ల వయసులోనే ఇంట్లో వాళ్లకి చెప్పకుండా సీక్రెట్ గా కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కుటుంబానికి దూరమైంది.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఫ్యామిలీ దగ్గరికి తీసుకోవడం జరిగింది.
సింగర్ సునీతకు ఒక పాప కూడా జన్మించింది.అయితే సునీత ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసి ఉందో అప్పటినుంచి మళ్ళీ సినిమాలలో పాటలు పాడడం జరిగిందట. అలా వచ్చిన డబ్బుతో పేరెంట్స్ ను ఇటు తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. అయితే ఇలా చేయడం సునీత భర్తకి ఏమాత్రం ఇష్టం లేదట.ఆ కారణంగానే సింగర్ సునీత మొదటి భర్త కిరణ్ మధ్య గొడవలు జరిగేవని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా సింగర్ సునీతకి ఇతర మ్యూజిక్ డైరెక్టర్ లతో ఎఫైర్ ఉందని ఆ కారణంగానే ఈమెకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని సింగర్ సునీత అంటే పడని వారు ఈ విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేయడం జరిగిందట.
దీంతో ఈ వార్తలు నిజమేనని నమ్మిన సింగర్ సునీత మొదటి భర్త కిరణ్ తరచూ ఈమెను ఎక్కువగా అనుమానించేవారు.. వి ఎన్ ఆదిత్యతో కాస్త సన్నిహితంగా ఉండేదని సమాచారం. వీరి మధ్య ఉన్న సన్నిహిత్యాన్ని చూసిన కిరణ్ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వీళ్ళు క్లోజ్ గా ఉన్నారని గొడవ చేయడం జరుగుతూ ఉండేదట. దీంతో సునీత వి ఎన్ ఆదిత్య మధ్య ఉన్న రిలేషన్షిప్ సోషల్ మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలోని హార్ట్ టాపిక్ గా మారిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా సునీత తన భర్తకు విడాకులు ఇచ్చి డైరెక్టర్ ఆదిత్యాను వివాహం చేసుకోవాలని చూసింది అనే వార్తలు కూడా అప్పట్లో బాగా వైరల్ గా మారాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలియజేసింది సునీత తాజాగా మ్యాంగో మీడియా అధినేత ను రెండో వివాహం చేసుకొని ప్రస్తుతం తన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది సునీత.