ఒకప్పుడు చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా ఉండేది.. కేవలం వరుస సినిమాలతో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితర హీరోలు సైతం స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తూ ఉండేవారు. శ్రీకాంత్ ,వడ్డే నవీన్, తదితర ఈరోజు సైతం చిన్న చిన్న డైరెక్టర్లతో సినిమాలు తీసేవారు. ఇక అలా శ్రీకాంత్ తనకు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లిపోయేవారు. తన చూడగా మంచి సక్సెస్ లు కొడుతున్న సమయంలో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ఉండేవారు అలా దాదాపుగా తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి అందరిని ఆకట్టుకున్నారు శ్రీకాంత్.
శ్రీకాంత్ స్టార్ హీరోగా ఎదగలేక పోవడానికి ముఖ్య కారణాలు చాలానే ఉన్నాయి. సక్సెస్ లో లేనప్పుడు ఇంకో హీరో సపోర్ట్ తీసుకుని హీట్ కొట్టడం ఇండస్ట్రీలో కామన్ కాని శ్రీకాంత్ పెళ్లి సందడి వంటి సూపర్ సక్సెస్ ఉన్న సమయంలో ఎగిరే పావురము వంటి సినిమాలలో జెడి చక్రవర్తితో యాక్ట్ చేయడం వల్లే శ్రీకాంత్ కి సోలో హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదని టాక్ వినిపిస్తూ ఉంటుంది.
అయితే తనకి హీరోగా కెరియర్ ముగిసిపోయి చాలా కాలం అయినప్పటికీ.. రీసెంట్గా బాలయ్య నటించిన కండ సినిమాలో విలన్ గా నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం పలు చిత్రాలలో విలువ చేస్తున్న మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు అలా శ్రీకాంత్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు రకాలుగా పాత్రలు చేయడంతో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఏది ఏమైనా అప్పట్లో శ్రీకాంత స్టార్ హీరో కాలేకపోయాడు ఇప్పుడు స్టార్ విలన్ గా కూడా మెప్పించలేకపోయారు.