రోజురోజుకి దిగజారిపోతున్న నిహారిక.. ఛీ.. ఛీ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మెగా డాక్టర్ నిహారిక ఇండస్ట్రీకి పరిచయమయి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది ..కానీ ఈమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. సోషల్ మీడియాలో కూడా ఏదో విధంగా పలు రకాలుగా ట్రెండీగానే మారుతూ ఉంటుంది నిహారిక.. నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నిహారిక.. దీంతో సినిమాలు మానేసి వివాహం చేసుకుంది. ఈమె చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహమైన తర్వాత ఎక్కువగా వెబ్ సిరీస్లను నిర్మించింది.

ఈ క్రమంలోనే నిహారిక తన భర్త నుండి విడిపోతోంది అంటూ కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి చైతన్య తన ఇంస్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో పాటు నిహారికతో కూడా ఎక్కడ కనిపించడం లేదు.. దీంతో వీరిద్దరూ రూమర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు నిహారిక అసలు స్పందించలేదు.. ఇదంతా ఇలా ఉండగా తాజాగా నిహారిక జిమ్ ట్రైనర్ తో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇందులో జిమ్ పేర్లు చాలా హాటుగా కనిపిస్తోంది అంటూ పలువురు ఎటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంతమంది వివాహమైన కూడా ఇలా రెచ్చిపోతోంది కాబట్టే చైతన్య విడాకులు కోరుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక షర్టు బట్టలు విప్పేసి మరీ తన యథా నడుము అందాలను చూపిస్తోంది.. ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ముందు నువ్వు ఇలాంటివి మానేయ్ అప్పుడే నీ మీద వస్తున్న నెగిటివ్ కామెంట్లకు పుల్ స్టాప్ పడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటివి స్పందించే బదులు భర్తతో విడాకులు వస్తున్న వార్తలపై స్పందిస్తే బెటరు అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారు.మరి కొంతమంది మాత్రం జిమ్ వేర్ లో నిహారిక చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నిహారికకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది..

Share.