ఆ విషయంలో హీరో చెంప పగలగొట్టిన హీరోయిన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నో చిత్రాలలో రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరగడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో స్క్రీన్ ప్లే పై రొమాంటిక్ సన్నివేశాలు కచ్చితంగా ఉండనే ఉంటాయి. ఇలాంటి సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకులను ఆదరించడం చాలా కష్టమని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య మంచి ముద్దు సన్నివేశాలు ఉంటే ఈ కాలంలో యూత్ని ఎక్కువగా ఆకట్టుకునేలా చేస్తున్నారు చిత్ర బృందం. గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక యంగ్ హీరో సినిమాలు పదులకొద్దీ ముద్దు సన్నివేశాలు ఉండడంతో దాదాపుగా ఆ చిత్రం రూ.100 కోట్ల రూపాయలు కలెక్షన్స్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Buzz: Heroine In The 'Company' Of Hero

అందుచేతనే చాలామంది ఫిలిం మేకర్స్ తమ సినిమాలలో ఎక్కువగా ముద్దు సన్నివేశాలను ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఒక సినిమాలో నటించిన హీరోయిన్ కి చేదు అనుభవం ఎదురయిందట. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో పేరు చెప్పకుండానే రొమాంటిక్ సీన్ తీసే సమయంలో అతడు నీచంగా ప్రవర్తించాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. ఆ హీరో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని అందరి ముందు చంప పగలగొట్టినట్లుగా తెలియజేశారు. దీంతో ఆ సినిమా నుండి తనను తొలగించారని హీరోయిన్ తెలియజేసింది.

సగం షూటింగ్ పూర్తి చేసిన తర్వాత తనను బయటికి పంపించారని తెలియజేస్తోంది. కానీ ఆ హీరో ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. రకరకాల మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని బయటికి రాకుండా చిత్ర బృందం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ ఓపిక పట్టుకుంటే మరి కొంతమంది మాత్రం ఇలా చెంపదెబ్బలు కొట్టి బయటికి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఏ హీరోయిన్ చేసిన పని మంచి పని అంటూ అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.

Share.