అందుకే బాలయ్య- చిరంజీవితో నటించలేదు.. కమల్ హాసన్ భార్య..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ప్రముఖు నటిమనులలో ఒకరైన గౌతమి ప్రతి ఒక్కరికి సుపరిచితమే .ఇమే కమలహాసన్ మాజీ భార్య అయితే ఈమె ఎంతో మంది హీరోలతో నటించింది కానీ చిరంజీవి, బాలకృష్ణకు జోడిగా మాత్రం నటించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ వీరితో నటించకపోవడానికి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. గౌతమి మాట్లాడుతూ ఇద్దరి హీరోలతో నటించే అవకాశం నాకు వచ్చిందని తెలియజేసింది అయితే ఆ సమయంలో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందు వల్లే నటించలేకపోయారని తెలుపుతోంది గౌతమి.

Gautami: చిరంజీవి, బాలకృష్ణలతో అందుకే నటించలేదు.. సీనియర్ హీరోయిన్ గౌతమి  సంచలన వ్యాఖ్యలు.. | Gautami Senior Heroine Gautami Says how To She Missed  Movies with Senior Heroes Chiranjeevi Balakrishna Here Are The Details–  News18 Telugu

ఇక పేరెంట్స్ నుంచి సినిమాల విషయంలో తనకు బాగా సపోర్ట్ ఉందని తెలుపుతోంది ఇక తన అనుమతి లేకుండా కూతురు సినిమాలోకి వచ్చిందని తెలుపుకొచ్చింది ప్రస్తుతం ఒంటరిగా జీవితం సాగిస్తున్న గౌతమి కెరియర్ విషయంలో పలు జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది సోషల్ మీడియాలో కూడా గౌతమికి మంచి క్రేజీ లభించింది అయితే గౌతమీని అభిమానించే ఫాన్స్ సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉన్నది. ఏదైనా సినిమాలలో గౌతమి నటిస్తోందంటే ఆమె రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువగానే తీసుకుంటున్నానని తెలిపింది.

మరీ రాబోయే రోజుల్లో ఇమే కెరియర్ ఏ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళుతుందో చూడాలి మరి. గౌతమి పలు సినిమాలలో నటించిన ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఈమెకు సక్సెస్ కాలేకపోయాయి. కెరియర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో చిరంజీవి బాలయ్య చిత్రాలలో ఈమె నటించే అవకాశం ఉంటుందేమో చూడాలి. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో, బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

Share.