తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామందికి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిలో దగ్గుపాటి ఫ్యామిలీ ఒకరు .ఈ కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు రామానాయుడు నిర్మాతగా ఎన్నో మంచి సక్సెస్ సినిమాలను చేశాడు. ఆయన వారసుడిగా వెంకటేష్, సురేష్ బాబు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ రేంజ్ లో ఉన్నారు. ఇకపోతే వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు అనే సంగతి మనకు తెలిసిందే..
వెంకటేష్ పెద్ద కూతురు పేరు అస్రితాకు వివాహం కూడా చేశారు. ఈమె కూడా కొన్ని ఫుడ్ వ్లాగ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో రకాల వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. వెంకటేష్ రెండో కూతురు పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరో కాస్త అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అతను వారికి తెలిసిన వ్యక్తులతో ఆమె ఫోన్ నెంబర్ ని సంపాదించుకొని సతాయించటం ప్రారంభించాడట.
అంతేకాకుండా ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నారట.ఈ విషయాన్ని ఇన్ని రోజులపాటు తన కుటుంబ సభ్యులకు చెప్పలేదట. అయితే అతని తీరు మితిమీరటంతో ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేసిందని దీంతో వెంకటేష్ ఆ హీరోకి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే వెంకటేష్ కుటుంబానికి సంబంధించి ఎలాంటి రూమర్స్ కూడా ఇప్పటివరకు రాలేదు. అలాంటిది ఆయన కూతురు పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిస్తే ఆదిలోనే అంతం చేయాలని వెంకటేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారట.అయితే ఆ హీరో రానాకి దోస్తుడు అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన రానా కూడా ఆ హీరోకి మంచిగా వార్నింగ్ ఇచ్చాడట. అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ వెంకీ అభిమానులు మాత్రం ఈ వార్తలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.