తన యద అందాలతో పాయల్.. పరువాల విందు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పాయల్ రాజ్ పుత్.. తెలుగు సినిమా ప్రియులకు పరిచయం చేయనవసరం లేదు. నంద్యాల గింజలతో కుర్రకారును ఎప్పుడు చెమటలు పట్టించే అలా చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. RX-100 ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. సందర్భాన్ని బట్టి తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు పాత సినిమాలో గ్లామర్ పాత్రలతోనే నటిస్తూ ఉంటుంది.

 అది అలా ఉంటే తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌గా మారింది. తన ప్రియుడితో దిగిన ఓ ఫోటోను పంచుకుంది. ఆ ఫోటో కాస్తా బోల్డ్‌గా ఉండి తెగ వైరల్ అవుతోంది. Photo : Instagram

 పాయల్ రాజ్‌పుత్ అంటే కేవలం హాట్ హీరోయిన్‌గానే ముద్ర పడిపోయింది కానీ ఇండస్ట్రీ వరకు అడుగుగు వేయడానికి పడిన కష్టాలు తెలిస్తే మాత్రం అయ్యో పాపం అనాల్సిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఈమె కొందరితో పడిన మాటలు కూడా దారుణమే. ఆ మధ్య ఓ సినిమా వేడుకలో తన జర్నీ గురించి చెప్పుకుంది పాయల్. అందులో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు సంచలనం సృష్టించాయి కూడా.

సినిమాలలో బోల్డ్ గా నటించడం కాకుండా సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ. తన అందాల ఆరబోతతో ఇప్పుడు పిచ్చెక్కిస్తుంది. ఇక తనకు సంబంధించినటువంటి ఫోటో షేర్ చేసిన చాలు క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాది. తన అందచందాలతో ప్రదర్శనతో కుర్రకారుకి అసలు నిద్రపట్టకుండా చేస్తూ ఉంటుంది.

 పాయల్ రాజ్ పుత్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది పాయల్. సినిమాల్లో విరామం దొరికానా సోషల్ మీడియాకు మాత్రం అమె ఒక్క క్షణం రెస్టి ఇవ్వడం లేదు.. నిత్యం అభిమానులకు టచ్ లోనే ఉంటోంది.

 సక్సెస్ అయిన తర్వాత జర్నీ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు.. కానీ ఈ విజయం సాధించే క్రమంలో పడిన కష్టాలు మాత్రం జీవితాంతం అలాగే గుర్తుండిపోతాయి. గెలుపు కోసం జీవితంలో చేసిన యుద్ధం అనేది మనతో పాటే ఉంటుంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది పాయల్. సినిమాల్లో విరామం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ తో కూడా కలిసి అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. ఉంటుంది. హిట్లు ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటుంది ఈమే. ప్రస్తుతం సాయి కుమార్ కొడుకు ఆది సరసన ఒక సినిమాలో నటిస్తోంది.

Share.