తన కండలతో తన అభిమానులను ఆశ్చర్య పరుస్తున్న హీరో అఖిల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో అక్కినేని అఖిల్ తన కొత్త సినిమా కోసం.. అదిరిపోయే లుక్ లో మారిపోయాడు. ఇక ఆ సినిమా పేరే ఏజెంట్.. ఈ సినిమా కోసం భారీగా కండలు తిరిగిన దేహంతో కనిపించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు అఖిల్. తాజాగా తన సినిమాలో ని లుక్ ను రిలీజ్ చేశాడు అఖిల్. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అఖిల్ ఫ్యాన్సీ పీక్ నీ షేర్ అండ్ లైక్ తోపాటు తెగ వైరల్ గా చేస్తున్నారు.

సైరా నరసింహరెడ్డి వంటి సినిమాలను డైరెక్షన్ చేసినా సురేందర్ రెడ్డి తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిచర్ బడుతోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో తన నరాలు కూడా చాలా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ లుక్ హైలెట్గా నిలిచే లా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు గా సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.

 

Share.