సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా అవకాశాలను అందుకున్న హీరోయిన్ల తమన్నా కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలో నటన చూసి హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చే డైరెక్టర్ల కన్నా ఎక్కువగా అందాన్ని చూసే హీరోయిన్స్ కు అవకాశాలు ఇస్తున్న డైరెక్టర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోను పలువురు హీరోయిన్స్ అందం కోసం పలు రకాలుగా డైట్లు ఫాలో అవుతూ ఉంటే మరి కొంతమంది తమ అందచందాలతో విన్యాసాలతో ఆకట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది హీరోయిన్స్ తమ బాడీ పార్ట్ లకు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు.
ఇప్పటికే ఇండస్ట్రీ లొకి చాలా మంది స్టార్ హీరోయిన్స్ సైతం తమ ప్రైవేటు పార్ట్‌కి సర్జరీ చేయించుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన వారు చాలామంది ఉన్నారు. కానీ అందాల ముద్దుగుమ్మ తమన్నా కూడా గతంలో తన ప్రైవేట్ పార్టీకి సర్జరీ చేయించుకుందని వార్తలు ఎక్కువగా వినిపించాయి.. ఎక్కువగా గమనించినట్లయితే ఇండస్ట్రీలొకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తమన్నా తన ఫిజిక్ ఒకలాగా ఉండేది. మరి ముఖ్యంగా తన ఎదభాగాలను షేఫ్ సరిగా ఉండేవి కావని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేసేవారు.
హ్యాపీ డేస్ సినిమా హిట్ అయిన తర్వాత తమన్నా తన ఫిజిక్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమన్నా అప్పట్లో వాటికి సర్జరీ చేయించుకోందని ముంబైలో ప్రత్యేకంగా ఆపరేషన్ చేయించుకోందని వార్తలు కూడా వినిపించాయి. అయితే అవంత ఫేక్ వార్తలు అంటూ తమన్న స్నేహితులు మాత్రం తెలియజేశారు కానీ ఇప్పటికీ ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతూనే ఉంది.