స్వప్న బర్మన్ గోల్డ్ మెడల్ తో, ఆమె తల్లి రియాక్షన్ చూడండి..వీడియో వైరల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ స్వప్న బర్మన్ ఆసియన్ గేమ్స్ 2018 లో గోల్డ్ సాధించటంతో ఎవత్ భారత దేశం ఆమెని ప్రశంసలతో ముంచెత్తారు. స్వప్న భారత్ తరపున హెప్ట్ అథ్లెటన్ ఈవెంట్ లో తొలి గోల్డ్ మెడల్ సాధించటం విశేషం. ఇక ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ” నేషనల్ స్పోర్ట్స్ డే రోజున భారత్ కి ఈ గోల్డ్ మెడల్ సాధించటం నాకు ఎంతో సంతోషం మరియు గౌరవం గా ఉందని ఆమె తెలిపారు, ఇక ఆమె తనకి ప్రభుత్వం నుండి సెపరేట్ షూ కావాలని అభ్యర్ధన పెట్టారు, స్వప్న ఈ పోటీ లో ఏడు ఈవెంట్లలో కలిపి తొలి సరిగా 6026 పాయింట్లు సాధించి ఆమె కెరీర్ బెస్ట్ ని నమోదు చేసారు.

ఇక తన కూతురు గోల్డ్ గెలిసిందని తెలిసిన వెంటనే ఆమె తల్లి చాల సంతోషంతో టీవీ చూస్తూ వెళ్లి దేవుని పాదాల పై పది ఏడుస్తూ కనిపించరు, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Share.