Sunil: ఆ నటితో అలాంటి పని చేస్తున్న సునీల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Sunil..తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు సునీల్ (Sunil )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్గా ఎన్నో చిత్రాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరించారు.. మొదట అందాల రాముడు సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మర్యాద రామన్న సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు సునీల్.

Chiru gave a chance to Big Boss Divi in Godfather as he promised!

దీంతో అప్పటినుంచి కమెడియన్ వేషాలు తగ్గిపోయి హీరోగా పలు ప్రయత్నాలు చేస్తూ బాగానే ఆకట్టుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో ఈయన నటి దివికి భర్తగా నటించారు.. వాస్తవంగా ఇద్దరికీ ఏజ్ చాలా గ్యాప్ ఉంది.. కానీ డైరెక్టర్ ఇద్దరు జోడి కి ముడిపెట్టారు. అయితే బయట కూడా సునీల్ ఆమెతో ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంది అంటూ ఈమధ్య రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Sunil
సునీల్ కూడ ఈమెతో డేటింగ్ కోరుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై సునీల్ అభిమానులు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి రూమర్లే అని సునీల్ ఇమేజ్ను డామేజ్ చేసేందుకు కొందరు ఇలాంటి రూమర్లు పుట్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

ఇలాంటి చెత్త రూమర్లకు దీటుగా సునీల్ అభిమానులు సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్ పెడుతున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.సునీల్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతోపాటు రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. మరి ఇలాంటి విషయాలపై సునీల్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Share.