అప్పట్లో సంచలనాన్ని సృష్టించిన సుచిలిక్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూచిలీక్స్ పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సుచిలిక్స్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. చాలామంది స్టార్ హీరోయిన్లు హీరోలు పర్సనల్ ఫొటోస్ లీక్ అయ్యాయి. రానా, త్రిష క్లోజ్ గా ఉన్న ఫోటోలు ధనుష్ ,త్రిష ,అమలాపాల్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు వరుసగా విడుదలయ్యాయి. ఇలా స్టార్ హీరోలు హీరోయిన్ల ఫోటోలు లీక్ అవ్వడమే కాకుండా ఒక హీరోయిన్ న్యూడ్ వీడియో కూడా అందులో విడుదలయ్యింది.

Amala Paul opens up about Suchi leaks and her marriage plans

సుచిత్ర మాత్రం రాత్రి జరిగిన పార్టీలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ,ధనుష్ ఇద్దరు తనని పాడు చేశారని సుచిత్ర ఆరోపించింది. చాలామంది ఫోటోలు కూడా తాను పెడతానని సుచిత్ర చెప్పుకొచ్చింది. 2017లో తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని సుచిలీక్స్ కు తనకు సంబంధం లేదని సుచిత్ర ఆమె భర్త కార్తీక్ చెప్పుకొచ్చారు.

Suchitra Karthik's #Suchileaks shakes and stirs Tamil film industry

సుచిత్రా తనకు సంబంధం లేదని చెప్పినా సుచిత్ర కి సంబంధించిన ఫోటోలు వీడియోలు రావటం కావాలని వాళ్ళ పర్సనల్ ఫోటోలు ఎవరు లీక్ చేశారు అయితే… సుచి లీక్స్ పై హీరోలు, హీరోయిన్లు ఏమి స్పందించలేదు. ధనుష్ చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నారని ఆయన భార్య ఐశ్వర్య విడాకులు ఇచ్చింది. రానా తో లవ్ లో ఉన్న త్రిష కూడా బ్రేక్ చెప్పింది. అమలాపాల్ తన భర్తతో విడిపోయింది. సుచిత్ర కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. అయితే తన భర్త కార్తీక్ విడాకులు తీసుకున్న తర్వాత సుచిలిక్స్ పేరుతో కోలీవుడ్ లో ఒక సినిమా తీయబోతున్నట్లు సమాచారం. అందుకే కోలీవుడ్లో మళ్లీ సుచిలిక్స్ గురించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

Share.