ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ కృతి శెట్టి . ప్రతి ఒక్కరికి సుపరిచితము.. ఈ అమ్మడు ఉప్పెన సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని దూసుకుపోయింది.అయితే ఉప్పెన సినిమాకు వచ్చిన స్టార్ డం వేరే సినిమాలకు రాలేదనీ చెప్పవచ్చు. ఎందుకంటే ఆలోచించకుండా ఏ సినిమా అవకాశం వచ్చిన వదలకుండా అన్నిటిని ఒప్పుకోవడమే కృతిశెట్టి చేసిన తప్పు.
ఎందుకంటే ఈ సినిమా తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు ఒక మోస్తరులో ఆడాయి. కానీ దివారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. కస్టడీ లాంటి సినిమాలు సక్సెస్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు ఆ అమ్మడి పై పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి. ఉప్పెన సినిమా సక్సెస్ అయినప్పుడు ఈమె స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదిస్తుందనుకున్నారు.. కానీ రాను రాను అవకాశాలు తగ్గుముఖం పట్టి ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోతుంది.
ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సూర్య కార్తీక్ లాంటి అగ్రహీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకొని అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అంతేకాదు కోలీవుడ్లో విశాల్ తో కూడా సినిమా చేద్దామని డేట్స్ అడ్జస్ట్ చేసిందట.. కోలీవుడ్ లో ఈమెకి పెరిగిపోయింది..అయితే కోలీవుడ్ఒక స్టార్ హీరో కొడుకు కృతిశెట్టి స్నేహం ఏర్పరచుకోవాలని ఆమె వెంట పడుతున్నాడట. అంతేకాదు నాతో స్నేహం చెయ్యి అని కృతి శెట్టిని విసిగిస్తున్నాడట.
అయితే ఈ విషయాన్ని స్వయంగా కృతి శెట్టి కోలీవుడ్ మీడియాతో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తనని తన బర్తడే పార్టీకి రమ్మని ఆహ్వానించాడట. అంతేకాకుండా సినిమాలను వదిలిపెట్టి నా బర్తడే పార్టీకి వస్తే కోట్లయినా ఇస్తాను అని అన్నారట. అయితే కృతి శెట్టి నేను ఏ పార్టీకి రాను అని ఫోన్ కట్ చేసిందట.. అయితేఆ స్టార్ హీరో కొడుకు ఎవరనే విషయంపై అభిమానులు ఆరాతిస్తున్నారు.