పెళ్లికి ముందే తల్లులైన స్టార్ హీరోయిన్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సర్వసాధారణం.. కొంతమంది ఈ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాగా మరి కొంతమంది మధ్యలోనే బ్రేకప్ చేసినవారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో డేటింగ్ లో ఉన్న హీరోయిన్స్ సైతం తల్లి అయిన సందర్భాలలో బిడ్డ బాగుకోసం వివాహం చేసుకున్నవారు చాలామందే ఉన్నారు. అలా తల్లితండ్రులు అయిన తరువాత భార్య భర్తలైన సెలబ్రిటీల గురించి ఒకసారి తెలుసుకుందాం.

శ్రీదేవి:
అతిలోకసుందరి శ్రీదేవి గురించి చెప్పాల్సిన పనిలేదు ఈమె అందచందాలతో ఆకట్టుకున్న శ్రీదేవి పెళ్లికి ముందే జాన్వీ కపూర్ ను కడుపులో మోసింది.ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ తర్వాతే బోనీ కపూర్ ను వివాహం చేసుకుంది.

రేణు దేశాయ్:
బద్రి సినిమాతో రేణు దేశాయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. అయితే వీరిద్దరూ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సహజీవనం చేశారు.దీంతో పెళ్లికి ముందే పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వివాహం చేసుకొని మళ్లీ విడిపోవడం జరిగింది.

సారిక:
తమిళ సినిమాలలో నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సారిక 1980లో కమలహాసన్తో సహజీవనం చేసింది దీని ఫలితంగానే ఈమె శృతిహాసన్ కు జన్మనిచ్చింది.

అమీ జాక్సన్:
తన స్నేహితుడు జార్జితో ఎంగేజ్మెంట్ చేసుకున్న వెంటనే ఈమె ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించింది ఇప్పుడు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

ఆలియా భట్:
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే ధర్మం దాల్చింది. ఆ తర్వాత హీరో రణవీర్ కపూర్ ను వివాహం చేసుకుంది.

పూర్ణ:
అవును సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న పూర్ణ పెళ్లికి ముందు గర్భం దాల్చింది.. దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని గత సంవత్సరం వివాహం చేసుకుంది.

ఇలియానా:
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పేరు పొందిన ఈమె పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందని విషయాన్ని తెలియజేసింది.

Share.