లియో సినిమా ఫ్లాప్ కావాలని క్షుద్ర పూజలు చేయిస్తున్న స్టార్ హీరోయిన్ భర్త..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

దసరా పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు బోలెడన్ని రిలీజ్ కి సిద్ధమవుతున్న సంగతి మనకు తెలిసిందే..దసరా ఉత్సవానికి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న లియో సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 విడుదలకు సిద్ధమవుతోంది.

Master director Lokesh Kanagaraj to direct Vijay again for Thalapathy 66

విడుదలకు మరి కొద్ధి రోజులు ఉన్న సమయంలో ప్రమోషన్స్ ని  వేగవంతంగా పెంచుతూ తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.అయితే ఈ మధ్యనే లోకేష్ కనకరాజుకి అలాగే హీరోకి మధ్య చిన్న గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారుతోంది.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఈ సినిమాని దెబ్బతీయాలని చాలామంది కంకణం కట్టుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Nayanthara shares picture from her vacation with husband Vignesh | Hindi  Movie News - Times of India

అయితే కోలీవుడ్ లో ఉండే స్టార్ హీరోయిన్ భర్త మాత్రం ఈ సినిమా సక్సెస్ కాకూడదని క్షుద్ర పూజలు చేస్తున్నారంటు తాజాగా ఒక వార్త వైరల్గా మారుతోంది.అసలు విషయం ఏమిటంటే.సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార భర్త విగ్నేష్ శివన్ అందరికీ తెలిసే ఉంటుంది.తన దర్శకత్వంలో కొన్ని సినిమాలు తెరకెక్కించాడు. విగ్నేష్ శివన్ విజయ్ లియో మూవీ ప్లాఫ్ కావాలని పూజలు చేస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.ఇలా ప్రచారం చేయడానికి ప్రధాన కారణం లోకేష్ కరకరాజ్, విజయ్ మధ్య గొడవ జరిగింది అని వచ్చిన ఒక పోస్ట్ కి విగ్నేష్ శివన్ లైక్ కొట్టడమే ఇందుకు కారణం.

 

మా హీరో సినిమా ప్లాప్ కావాలని నువ్వు లైకులు కొడతావా అంటూ విగ్నేష్ శివన్ పై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు.అయితే ఈ పోస్ట్ పై స్పందించిన విగ్నేష్ శివన్ నేను కావాలని లైక్ కొట్టలేదు.బై మిస్టేక్ లో లైక్ బటన్ మీద టచ్ అయింది అంతే అంటూ తన తప్పును కప్పిపుచ్చుకున్నాడట.

Share.