టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.. ఆయన మొట్టమొదటిగా రచయితగా పరిచయమై ఆ తరువాత కొన్ని సినిమాలను రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత నువ్వే నువ్వే అనే సినిమాతో తొలిసారి డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్టర్ గా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి ఇప్పుడు ఉన్న టాప్ డైరెక్టర్లు ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యనే మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాలు కాస్త పక్కన పెడితే..
ప్రతిభ పట్ల త్రివిక్రమ్ శ్రీనివాసుని వేలెత్తి చూపలేం అందులో ఆయన ఎవరెస్ట్ లాంటి వాడు, కానీ వ్యక్తిగతంగా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మంది హీరోయిన్స్ తో లవ్ అఫైర్స్ నడిపాడని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఒక రూమర్స్ ఉంది. అంతేకాకుండా పూనమ్ కౌర్ అనే హీరోయిన్ అయితే తనని త్రివిక్రమ్ వాడుకొని సినిమాల్లో అవకాశం ఇవ్వలేదంటూ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఆరోపించింది. అంతేకాకుండా అందరూ చూస్తుండగానే నోరు మూసుకో అని బిగ్గరగా పూనమ్ కౌర్ అరవడం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యిందట.
అందరూ సరదాగా కూర్చున్న తర్వాత షార్ట్ అయిపోయిందన్న సమయంలో సరదాగా మాట్లాడుతూ త్రివిక్రమ్ ఆమె వ్యక్తిగత విషయం గురించి జోక్స్ వేశాడట. దాంతో ఆమె ఫైర్ అయ్యి నీ వేషాలు నా దగ్గర కాదు నువ్వు డబల్ మీనింగ్ మాట్లాడద్దు ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడితే చంప పగులుతుంది అంటూ అందరూ చూస్తుండగానే బిగ్గరగా నోరు మూసుకో అని అరిచిందట. ఆ దెబ్బకి ఇప్పటికీ కూడా త్రివిక్రమ్ ఆమెతో మాట్లాడటం లేదు.